శతాబ్దానికి పైగా చరిత్ర ఉన్న పార్టీ, అర్ధ శతాబ్దానికి పైగా సువిశాల భారతాన్ని పాలించిన పార్టీ కాంగ్రెస్. గత వైభవాన్ని చూసి మురిసిపోతున్న ఆ పార్టీ కాలగర్భంలో కలిసిపోయే ప్రమాదం ముంగిట ఉన్నది.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు (Delhi Election Results) కొనసాగుతున్నది. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ముగిసింది. బీజేపీ కంటే అధికార ఆప్ వెనుకబడిపోయింది. పోస్టల్ బ్యాలెట్లలో బీజేపీ స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రద�
Delhi election | దేశ రాజధాని ఢిల్లీలో ఫిబ్రవరి 5న జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ హామీలు గుప్పించింది. గర్భిణీలకు రూ.21,000, మహిళలకు నెలకు రూ.2,500, గ్యాస్ సిలిండర్‌పై రూ.500 రాయితీ ఇస్తామని ప్రకటించింది.
నాలుగోసారి ఢిల్లీ ఎన్నికల బరిలో దిగుతున్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్ మరోమారు సీఎం కుర్చీపై కన్నేశారు. పదకొండేండ్ల క్రితం 2013లో తొలిసారి పోటీ చేసి మెజారిటీ రాకున్నా ఆయన సీఎం అయ్యా�