Kejriwal | ఢిల్లీ మద్యం కేసులో ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌ను గురువారం రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ చేశారు.
Kejriwal | ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇంటికి గురువారం సాయంత్రం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు చేరుకున్నారు.
Aravind Kejriwal | ఢిల్లీకి పూర్తిస్థాయి రాష్ట్ర హోదా అంశం ఆధారంగానే 2024 లోక్ సభ ఎన్నికల్లో పోరాడతాం అని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తేల్చి చెప్పారు.
తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న కంటి వెలుగు పథకంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రశంసలు కురిపించారు. ఈ పథకాన్ని ఢిల్లీలోనూ అమలు చేస్తామని ప్రకటించారు.