‘ఒక దేశం, ఒక ఎన్నికలు’ వల్ల దేశ ప్రజలకు ఏమన్నా ప్రయోజనం కలుగుతుందా?
ఏమీ కలుగదు. ‘ఒక దేశం, ఒక విద్య’
వల్లనే వారికి ప్రయోజనం కలుగుతుంది. ధనవంతుల పిల్లలకు ఎలాంటి విద్య
లభిస్తుందో, పేదవారి పిల్లలకూ అలాంటి విద్యే లభించాలి.
– అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ సీఎం