IndiGo | విమానాల్లో కొందరు ప్రయాణికులు అనుచితంగా ప్రవర్తిస్తూ తోటి ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న ఘటనలు ఇటీవలే తరచూ చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే.
IndiGo | విమానం గాల్లో ఉండగా ఓ ప్రయాణికుడు ఎమర్జెన్సీ డోర్ (Emergency Door) తెరిచేందుకు యత్నించాడు. ఈ ఘటన ఢిల్లీ నుంచి చెన్నై వెళ్తున్న ఇండిగో (IndiGo) విమానంలో మంగళవారం సాయంత్రం చోటు చేసుకుంది.