దేశ రాజధాని ఢిల్లీలో ఓ బాలుడిపై పెంపుడు కుక్క దాడి (Pit Bull Attack) చేసింది. ఆ పిల్లాడిని దానిని తప్పించేందుకు స్థానికులు ప్రయత్నించినప్పటికీ.. అతని చెవి తెగిపోయేదాక అది వదల్లేదు.
న్యూఢిల్లీ: కుక్క మొరుగుతున్నదని ఆగ్రహించిన ఒక బాలుడు దాని యజమానిని హత్య చేశాడు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఘటన జరిగింది. నజఫ్గఢ్లోని నంగ్లీ డైరీ ప్రాంతంలో 85 ఏండ్ల అశోక్ కుమార్ అనే వృద్ధుడు తన కుటుంబంతో క�