కార్పొరేట్ సామాజిక బాధ్యత తరహాలో అకాడమిక్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (ఏఎస్ఆర్)ను విస్తృతంగా ప్రోత్సహిస్తామని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వీ బాలకిష్టారెడ్డి తెలిపారు.
రాష్ట్రంలో డిగ్రీ కోర్సుల్లో సిలబస్ మార్పులపై జోరుగా కసరత్తు జరుగుతోంది. ముఖ్యంగా ఆర్ట్స్ అండ్ సైన్స్ కోర్సుల్లో భారీ స్థాయిలో సిలబస్లో మార్పులు జరుగుతున్నాయి. ఐటీ రంగంతో పాటు మార్కెట్, ఉత్పత్తి