అనుమానాస్పద స్థితిలో డిగ్రీ విద్యార్థి మృతి చెందిన ఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గోరికొత్తపల్లి మండల కేంద్రానికి చెందిన
ముగ్గురు తోటి విద్యార్థినులు, ఒక ప్రొఫెసర్ చేసిన ర్యాగింగ్, లైంగిక వేధింపులు తాళలేక డిగ్రీ రెండో సంవత్సరం విద్యార్థిని మృతి చెందిన ఘటన కాంగ్రెస్ పాలిత హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాలలో వెలుగుచూసింది.