ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలో నిర్వహిస్తున్న డిగ్రీ సెమిస్టర్ 1, 5 పరీక్షలు సజావుగా జరిగినట్లు వర్సిటీ పరీక్షల విభాగం అధికారులు వెల్లడించారు.
నల్లగొండ మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న డిగ్రీ కళాశాలలో సెమిస్టర్ 4,6 విద్యార్థులకు జూన్ 14 నుంచి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు సీఓఈ డాక్టర్ మిర్యాల రమేశ్‌కుమార్ శుక్ర�