మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో (Nagpur) ఉన్న ఓ సోలార్ కంపెనీలో భారీ పేలుడు (Explosion) సంభవించింది. దీంతో 9 మంది మృతిచెందారు. పేలుడు ధాటికి పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
అపోలో మైక్రో సిస్టమ్స్ లిమిటెడ్ (ఏఎంఎస్ఎల్).. రాష్ట్రంలో రూ.150 కోట్ల పెట్టుబడితో ఓ రక్షణ పరికరాల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసే యోచనలో ఉన్నది. హైదరాబాద్‌లో 3 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ ప్రతిపాది�