Explosion | సోలార్ కంపెనీలో పేలుడు.. తొమ్మిది మంది మృతి
మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో (Nagpur) ఉన్న ఓ సోలార్ కంపెనీలో భారీ పేలుడు (Explosion) సంభవించింది. దీంతో 9 మంది మృతిచెందారు. పేలుడు ధాటికి పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
నాగ్‌పూర్: మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో (Nagpur) ఉన్న ఓ సోలార్ కంపెనీలో భారీ పేలుడు (Explosion) సంభవించింది. దీంతో 9 మంది మృతిచెందారు. పేలుడు ధాటికి పలువురు తీవ్రంగా గాయపడ్డారు. నాగ్‌పూర్‌లోని బజర్గావ్ ప్రాంతంలో ఉన్న సోలార్ ఇండస్ట్రీస్ ఇండియా లిమిటెడ్‌లో (Solar Industries India Limited) ఆదివారం ఉదయం 9.30 గంటలకు ఒక్కసారిగా పేలుడు సంభవించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలుప్రారంభించారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. క్యాస్ట్ బూస్టర్ ప్లాంట్‌లో ప్యాకింగ్ సమయంలో పేలుడు జరిగినట్లు గుర్తించారు.
రక్షణ శాఖకు అవసరమైన పేలుడు పదార్థాలతోపాటు రక్షణ సామాగ్రిని ఈ కంపెనీలోనే తయారు చేస్తారని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉన్నది.
Maharashtra | Nine people died after there was a blast in the Solar Explosive Company in Bazargaon village of Nagpur. This blast happened at the time of packing in the cast booster plant in the Solar Explosive Company. More details awaited: Harsh Poddar, SP Nagpur Rural
— ANI (@ANI) December 17, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

