ఏరోస్పేస్, రక్షణ రంగంలో దేశానికే తలమానికంగా నిలిచిన తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం మరోమారు తీవ్ర వివక్ష ప్రదర్శించింది. మన రాష్ర్టానికి దక్కాల్సిన డిఫెన్స్ కారిడార్‌ను బుందేల్‌ఖండ్‌కు మంజూరు చేసింది.
యుద్ధం హార్డ్‌వేర్ నుంచి సాఫ్ట్వేర్ వైపు మారుతున్నదని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ చెప్పా రు. గచ్చిబౌలిలో శుక్రవారం వివిధ రక్షణ సంస్థలు నిర్వహించిన విజ్ఞాన్ వైభవ్-2025 కార్యక్రమంలో రాజ్‌నాథ్‌సిం�