YS Jagan | తూర్పుగోదావరి జిల్లారాజమహేంద్రవరంలో కల్తీ పాలు తాగి నలుగురు మృతి చెందిన ఘటనపై వైసీపీ అధినేత, మాజీ సీఎం వైయస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
హైదరాబాద్, నవంబర్11 (నమస్తే తెలంగాణ)/గద్వాల : గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి తండ్రి వెంకట్రామిరెడ్డి (82) గురువారం మృతిచెందారు. కొద్ది రోజులుగా గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌ల�