దశాబ్దాలుగా తమ పొలాల వద్దకు వెళ్లే చెరువుకట్ట, రహదారిని కబ్జా చేసిన వారిని శిక్షించాలని మంథని మండలం బిట్టుపల్లి రైతులు ఆందోళనకు దిగారు. రోడ్డును వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.
బాన్సువాడ: గ్రామాల్లో దశాబ్దాల కాలంగా పోడు భూముల సమస్యతో పట్టాలు లేక ఇబ్బందుల పాలవుతున్న గిరిజన రైతాంగానికి శాశ్వత పరిష్కారం లభించనుందని శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవారం బాన్సువ