అర్చకులకు గౌరవప్రదమైన జీవనాన్ని అందించే ఉద్దేశంతో కేసీఆర్ ప్రభుత్వం అందజేసిన వేతనాలపై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నది. రాష్ట్రంలోని దాదాపు 13వేల పైచిలుకు ఆలయాల్లో అర్చకులు, అర్చక ఉద్యో�
ఆలయాల్లో ధూప, దీప, నైవేద్య పథకం (డీడీఎన్) కింద అర్చకులకు ఇస్తున్న రూ.6వేలను రూ.10వేలకు పెంచి ముఖ్యమంత్రి కేసీఆర్ మాట నిలబెట్టుకున్నారు. సర్కారు నిర్ణయం మేరకు మంగళశారం దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ వి.అనిల�