జాతీయ, ప్రాంతీయ పార్టీలు దూరదర్శన్, ఆలిండియా రేడియోలో ఎన్నికల ప్రచారానికి ఈసీ సమయాన్ని వీలుకల్పించింది. ఇందుకోసం రాష్ట్రంలోని అన్ని పార్టీలకు కలిపి దూరదర్శన్లో 898 నిమిషాలు, రేడియోలో 898 నిమిషాల చొప్పున �
ఖమ్మం : పాల ఉత్పత్తిదారులకు రాయితీలు అందించి వారిని పోత్సహించే విజయ డెయిరీని కాపాడుకుంటామని పాడి రైతులు అన్నారు. గత కొద్దిరోజులుగా విజయ డెయిరీ డీడీని టార్గెట్ చేస్తూ చైర్మన్లు చేస్తున్న ఆరోపణలు అసత్య�