వాచ్మెన్.. ఈ చీటీ ఎవరు ఇక్కడ పెట్టారు?’ ప్రశ్నించాడు. తాను భోజనం చేయడానికి బయటికి వెళ్లానని, ఎవరు పెట్టారో తనకు తెలియదని చెప్పాడు వాచ్మెన్. దీంతో గేట్ దగ్గర ఉన్న సీసీటీవీ ఫుటేజీని పరిశీలించాడు రుద్ర.
భయమెందుకు?’ సిటీ శివార్లలోని ఫామ్‌హౌజ్‌కు తనతోపాటు వస్తున్న రాజీతో అన్నాడు అలెక్స్. ‘పెండ్లికి ముందు ఇవన్నీ నాకు అస్సలు ఇష్టంలేదు అలెక్స్. ఈ రోజు నీ బర్త్‌డే అన్నావనే ఇలా వస్తున్నా. అయితే, మనం లిమిట్స్�
ఏం చెప్పమంటావ్ రుద్ర? మతిస్థిమితం కోల్పోయిన నా తమ్ముడు, వాడి భార్య సూసైడ్ చేసుకోబోయారు. కీర్తన్ ఫోన్ చేయడంతో వెంటనే హాస్పిటల్లో చేర్చాం. బాల్కనీ మీద నుంచి దూకేయడంతో ఇద్దరి తలలకూ బలమైన గాయాలయ్యాయి.