బీఆర్ఎస్ సీనియర్ నేత తన్నీరు హరీశ్‌రావును ఫోన్‌ట్యాపింగ్ కేసులో విచారణకు అనుమతించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం దాఖ లు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.
జూబ్లీహిల్స్‌లోని ఓ ప్రైవేటు సంస్థ యాజమాన్య హక్కుల బదలాయింపు వ్యవహారంలో జోక్యం చేసుకోవడంతో పాటు కిడ్నాప్, బ్లాక్ మెయిల్ చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీతో పాటు ఇన్స్పెక్ట
తమ్ముడి కోసం ప్రభుత్వ ప్రధానోపాధ్యాయురాలు అడ్డదారిలో వెళ్లింది. ఏకంగా టీఎస్పీఎస్సీ ఈ నెల 5న నిర్వహించిన ఏఈ పరీక్ష ప్రశ్నపత్రాన్నే రూ.10 లక్షలకు కొనుగోలు చేసింది.