‘మా కంపెనీలో పెట్టుబడులు పెట్టండి. తక్కువ కాలంలో అధిక రాబడి వస్తుంది’ అంటూ అమాయకులకు ఆశ చూపి రూ.7కోట్లతో ఎగనామం పెట్టిన ఓ ఘరానా మోసగాడిని ఈవోడబ్ల్యూ పోలీసులు అరెస్టు చేశారు.
తమ కంపెనీలో పెట్టుబడిపెడితే అధిక రాబడి వస్తుందని నమ్మించి అమాయకుల వద్ద నుంచి రూ. 1.02 కోట్లు వసూళ్లు చేసి, బిచాణా ఎత్తేసిన ఇద్దరు మోసగాళ్లను సైబరాబాద్ ఆర్థిక నేర విభాగం పోలీసులు అరెస్టు చేశారు. డీసీపీ ప్రస