హవాలా మార్గంలో డబ్బును తరలిస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకొని, వారి వద్ద నుంచి రూ. 34.5 లక్షల నగదును సెంట్రల్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
రాజస్థాన్ నుంచి హెరాయిన్ తెచ్చి ఎన్వలప్ కవర్లలో పెట్టి నగరంలో బైక్ సర్వీస్ ద్వారా సరఫరా చేస్తున్న ముఠాను ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు అరెస్టు చేశారు.