సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలంలోని మేదపల్లి మాజీ సర్పంచ్ పరమేశ్వర్ పాటిల్ చేస్తున్న పాదయాత్ర విజయవంతం కావాలని, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆయురారోగ్యాలతో ఉండాలని జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు,
‘రంగనాయక్ సాగర్లో గుంట ప్రభుత్వభూమిని గాని, ఇరిగేషన్ భూమిని గాని నేను కబ్జా చేయలేదు. నిబంధనల ప్రకారం రైతుల నుంచి 13 ఎకరాల పట్టాభూమి కొన్న. అంతే తప్ప గుంట ప్రభుత్వభూమి కూడా తీసుకోలేదు. తీసుకునే ఆలోచన కూడ�