నిజామాబాద్ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (ఎన్డీసీసీబీ) చైర్మన్ పోచారం భాస్కర్‌రెడ్డి బుధవారం రాజీనామా చేశారు. పదవీకాలం మరో ఏడాది ఉండగానే ఆయన స్వచ్ఛందంగా తప్పుకొన్నారు.
మాజీ స్పీకర్, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస రెడ్డి కాలికి మైనర్ శస్త్రచికిత్స జరిగింది. గచ్చిబౌలిలోని ఏఐజీ దవాఖానలో పోచారాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బుధవారం రాత్రి పరామర్శించారు.