Superman Trailer | DC కామిక్స్ నుంచి వచ్చిన పాపులర్ సూపర్ హీరో పాత్రలలో సూపర్ మ్యాన్ ఒకటి. ఈ ఫ్రాంచైజీ నుంచి ఇప్పటికే ఐదుకి పైగా సినిమాలు విడుదల కాగా.. తాజా మరో చిత్రం రాబోతుంది.
DC Superman Trailer | హాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ డీసీ యూనివర్స్ (DC Movies) నుంచి మూవీ వస్తుందంటే చాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫ్యాన్స్ సంబరపడిపోతుంటారు.
హాలీవుడ్ నుంచి మరో సూపర్ హీరో సినిమా రాబోతుంది. డీసీ యూనివర్స్ నుంచి 'ది ఫ్లాష్ అనే చిత్రం మన ముందుకు రానుండగా.. ఈ చిత్ర ట్రైలర్ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. అయితే ఈ ట్రైలర్లో హనుమంతుడు కనిపిం�