మాతాశిశు సంరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లు (Nutrition kit) పంపిణీని ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) ప్రారంభించారు.
నిమ్స్ (NIMS) నూతన బ్లాక్ నిర్మాణానికి ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) శంకుస్థాపన చేశారు. హైదరాబాద్ ఎర్రమంజిల్లో దశాబ్ది బ్లాక్ పేరుతో నిర్మిస్తున్న నిమ్స్ హాస్పిటల్ భవనాలకు సీఎం కేసీఆర్ భూమిపూజ చేశారు.
NIMS | డబ్బున్నోళ్లకు ఏదైనా క్లిష్టమైన ఆరోగ్య సమస్య వస్తే ప్రైవేట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కు వెళ్తారు. మరి పేదవారికి ఆ కష్టం వస్తే.. రాష్ట్రంలో ఆ స్థాయిలో వైద్యాన్ని అందించే ప్రభుత్వ దవాఖానలు గాంధీ, న�