జీవనశైలి లోపాలు, మారుతున్న ఆహారపు అలవాట్లతో.. రక్తపోటు బాధితులు పెరుగుతున్నారు. ప్రపంచ ఆరోగ్యసంస్థ అంచనాల ప్రకారం.. 128 కోట్ల మంది ఈ సైలెంట్ కిల్లర్ బారినపడ్డారు.
శరీరంలో సోడియం స్థాయిలు అధికంగా ఉంటే దాన్ని బయటకు పంపేందుకు శరీరం శ్రమిస్తుంది. దీంతో రక్త నాళాల గోడలపై పీడనం పెరుగుతుంది. దీన్నే రక్తపోటు లేదా హైబీపీ అంటారు. హైబీపీ వచ్చేందుకు ఇది మాత్రమ�
ఆరోగ్యంగా ఉండాలంటే డైట్‌ను కచ్చితంగా పాటించాలి. మనం పాటించే డైట్ వల్లే మనం ఆరోగ్యంగా ఉంటాం. ఎలాంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. అయితే హైబీపీని తగ్గించుకునేందుకు కూడా డైట్‌ను పాటించాల్సి ఉంటుంది.