Train derails | బీహార్లోని బెట్టియా (Bettiah)లో ఓ రైలు పట్టాలు తప్పింది (Train derails). ఆనంద్ విహార్ నుంచి దర్భంగా వెళ్తున్న ఎక్స్ప్రెస్ (Darbhanga Express) రైలు బగాహ పోలీస్ జిల్లా హరినగర్ స్టేషన్ సమీపంలో పట్టాలు తప్పింది.
కాజీపేట రైల్వే జంక్షన్లో బుధవారం రాత్రి ఆర్పీఎఫ్, జీఆర్పీ సిబ్బంది, సీడబ్ల్యూసీ, రైల్వే ఐఆర్బీలు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించి అక్రమ రవాణాకు గురవుతున్న పలువురు బాలురను పట్టుకున్నారు.