నల్లగొండ జిల్లా కట్టంగూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘంలో రైతులు డీఏపీ ఎరువుల కోసం ఎదురు చూస్తున్నారు. పంటలకు అడుగు మందుగా డీఏపీ ఎరువును ఉపయోగిస్తారు. కానీ సహకార సంఘంలో డీఏసీ లేకపోవడంతో రైతులు తీవ
రాష్ట్రంలో వరి నాట్లు జోరందుకున్న సమయంలో డీఏపీ ఎరువుకు కొరత ఏర్పడింది. దీంతో రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్రంలో డీఏపీ కొరత ఉన్నట్టు వ్యవసాయ శాఖ గణాంకాలే స్పష్టం చేస్తున్నాయి.