పద్దెనిమిదేండ్ల కన్నీటి కథ సుఖాంతమైంది. జైలు పాలై చెదిరిపోయిన బంధం మళ్లీ ఒక్కటైంది. అసలే ఎడారి దేశం.. భాష తెలియని ప్రాంతంలో చేయని నేరానికి కటకటాలపాలైన సిరిసిల్ల జిల్లాకు చెందిన నలుగురు, జగిత్యాల జిల్లాక�
‘పదిహేడేండ్ల పోరాటం ఫలించింది. మనోళ్లకు దుబాయ్ కోర్టు క్షమాభిక్ష పెట్టింది. వారిని ఇంటికి తోలుకస్త. ఈ నెలఖారుకల్లా వస్తరు. ఫ్లయిట్ టికెట్లు తీసుకొని, అవసరమైతే నేను దుబాయ్ పోయి తీసుకొస్త.