డ్రోన్ ఆధారిత సాంకేతిక పరిజ్ఞానంతో ఉద్యాన ఉత్పత్తిలో కచ్చితమైన ఫలితాలు సాధించవచ్చని ఆచార్య కొండా లక్ష్మణ్ ఉద్యా న విశ్వవిద్యాలయం ఉప కులపతి ప్రొఫెసర్ డాక్టర్ దండా రాజిరెడ్డి తెలిపారు.
కూరగాయలు, పండ్లు ఎకువ కాలం తాజాగా నిల్వ ఉండేందుకు అవసరమైన బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్‌పై పరిశోధనలు అవసరం ఉన్నాయని శ్రీకొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం (ఎస్‌కేఎల్‌టీఎస్‌హెచ్‌యూ) వైస్ చాన�