భారీ వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు పరిహారం దక్కడం లేదు. ప్రభుత్వ ప్రకటనలే తప్ప.. రైతులకు నయాపైసా పరిహారం ఇవ్వడం లేదు. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేసిన ప్రకటనకు కూడా విలువ లేకుండా పోయింది.
వడగండ్ల వానతో పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం అందించి ఆదుకోవాలని బీఆర్ఎస్ వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎగ్లాస్పూర్లో రెండు రోజుల �