తమతో చర్చలను ఫిబ్రవరి 14న కాకుండా ముందుగానే జరపాలని రైతు సంఘాలు సోమవారం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. ఇది తాము విధిస్తున్న నిబంధన కాదని స్పష్టం చేశాయి.
తమతో చర్చలకు కేంద్రం అంగీకారం తెలిపితే తాను వైద్య సహాయం పొందడానికి సిద్ధమేనంటూ రైతుల డిమాండ్ల కోసం గత నెల రోజులుగా ఆమరణ దీక్ష చేస్తున్న రైతు నేత డల్లేవాల్ తెలియజేసినట్టు పంజాబ్ ప్రభుత్వం మంగళవారం సు�