స్థానిక సంస్థల ఎన్నికల్లో జనాభా ప్రాతిపదికన దళితులకు రిజర్వేషన్లు కల్పించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండలో మండల దళిత సంఘం శనివారం నిరసన తెలిపింది.
Dalits protest | మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం దేవాపూర్ దళత వాడలో రోడ్డు లేక ఇబ్బందులు పడుతున్నామని, వెంటనే ఎమ్మెల్యే స్పందించి రోడ్డు వేయాలని దళితులు డిమాండ్ చేశారు.