సమైక్య పాలనలో తెలంగాణలో ప్రణాళికాబద్ధంగా విధ్వంసం జరిగిందని ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి అన్నారు. 2014కు ముందు తెలంగాణ దుర్బరమైన పరిస్థితుల్లో ఉండేదని చెప్పారు.
ఆర్థిక మంత్రి హరీశ్ రావు 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను వార్షిక బడ్జెట్ను శాసనసభలో ప్రవేశపెట్టారు. మొత్తం రూ.2,90,396 కోట్లతో బడ్జెట్ను ప్రతిపాదించారు. ఇందులో దళితబంధు పథకానికి రూ.17,700 కోట్లు కేటాయించారు.