దళితబంధు వాహనాలను లీజుకు తీసుకున్న ఓ డ్రైవర్.. యజమానులకు తెలియకుండా ఆ వాహనాలను విక్రయించి సొమ్ముచేసుకున్నాడు. నెలనెలా చెల్లించాల్సిన లీజు డబ్బులు చెల్లించకపోవడంతో పాటు అతడు కనిపించకుండా పోయాడు.
నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకు ప్రయోజనం హైదరాబాద్, మే18 (నమస్తే తెలంగాణ): దళితబంధు పథకం అమలుతోపాటు లబ్ధిదారులకు ప్రయోజనం చేకూర్చేందుకు ప్రభుత్వం ఎప్పటికప్పుడు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్న