‘రోడ్డును బాగు చేయించండి సారూ..’ అంటూ ఆ గ్రామ యువకులు అధికారులకు మొరపెట్టుకున్నా స్పందించలేదు. చివరికి వారే స్వచ్ఛందంగా ముందుకొచ్చి.. సొంత ఖర్చులతో మరమ్మతులు చేపట్టి శభాష్ అనిపించుకున్నారు.
కొమురంభీం ఆసిఫాబాద్ : జిల్లాలోని దహేగాంలో నకిలీ విత్తనాలను పోలీసులు పట్టుకున్నారు. రూ. 17 లక్షల విలువైన 850 కిలోల నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. నకిలీ పత్తి విత్తనాలు తరలిస్తు�