కాంగ్రెస్ పార్టీకి చెందిన వారి దాడుల్లో నష్టపోయిన బాధితులపైనే పోలీసులు కేసులు నమోదు చేయడమేమిటని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మంచిర్యాల, బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యేలు దివాకర్‌రావు, దుర్గం చిన్నయ్య ప్రశ
మంచిర్యాల జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్వీ నాయకుడు దగ్గుల మధుపై ఇటీవల జరిగిన దాడిని నిరసిస్తూ శుక్రవారం బెల్లంపల్లి చౌరస్తాలో ధర్నా చేసిన నాయకులపై పోలీసులు కేసు నమోదుచేశారు.