Dadar Railway Station: దాదర్ రైల్వే స్టేషన్లో మృతదేహం ఉన్న సూట్‌కేసును పోలీసులు గుర్తించారు. ఆ ఘటనలో ఇద్దర్ని అరెస్టు చేశారు. రైలులో డెడ్‌బాడీ సూట్‌కేసుతో వెళ్తున్న ఇద్దర్ని ముంబై పోలీసులు పట్టుకున్నారు.
Woman jumped before train: సరిగ్గా అప్పుడే ఎదురుగా లోకల్ రైలు వస్తుండటం గమనించిన నిందితురాలు ఒక్కసారిగా మహిళా కానిస్టేబుల్‌ను విదిలించుకుని రైలు పట్టాలపై దూకేసింది.