Cyclone Biparjoy | అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపర్జాయ్ తుపాను (Cyclone Biparjoy) తీరం వైపు దూసుకొస్తోంది. ఈ తుపాను గురువారం సాయంత్రానికి గుజరాత్ తీరాన్ని తాకనుంది.
తీరప్రాంత జిల్లాలకు (Coastal areas) చెందిన 30 వేల మందిని అధికారులు తాత్కాలిక షెల్టర్లకు (Temporary shelters) తరలించారు (Evacuated). అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 95 రైళ్లను రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు.
Cyclone Biparjoy | అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపర్జోయ్ తుఫాను (Cyclone Biparjoy) ఇవాళ మరింత బలహీనపడి తీవ్ర తుఫాన్‌గా మారింది. ఆ తుఫాను ప్రభావంతో ముంబై తీరంలో సముద్రం అల్లకల్లోలంగా మారింది.
Cyclone Biparjoy | అత్యంత తీవ్ర రూపం దాల్చిన బిపర్జాయ్ తుఫాను ముంబైపై తీవ్ర ప్రభావం చూపింది. సోమవారం బలమైన గాలులు వీయడం వల్ల నగరంలో పలు ప్రాంతాల్లో చెట్లు నేలకొరిగాయి. సముద్రంలో అలలు ఎగిసి పడుతున్నాయి. ఆదివారం సా�
Cyclone Biparjoy | అరేబియా సముద్రం (Arabian Sea)లో ఏర్పడిన ‘బిపర్జోయ్’తుపాను (Cyclone Biparjoy) అతి తీవ్ర తుపానుగా మారింది. ఈ తుపాను ప్రభావం ముంబై విమానాశ్రయంపై పడింది.