మేము చెప్పే సలహాలు, సూచనలు నచ్చితేనే మీరు ట్రేడింగ్లో ఇన్వెస్ట్ చేయండి..అంటూ నమ్మించిన సైబర్ నేరగాళ్లు.. నగరానికి చెందిన ఓ వ్యక్తికి రూ.82.57 లక్షల టోకరా వేశారు.
సైబర్నేరస్తుల ఆగడాలు ఆగడం లేదు. దేశవ్యాప్తంగా ఒకే రోజు.. మాయమాటలు చెప్పి.. బాధితుల నుంచి ఏకంగా రూ. 1.5 కోట్లను డిపాజిట్ చేయించుకున్నారు చైనా సైబర్ నేరగాళ్లు. ఖాతాలు అందిస్తున్న ఇక్కడి సైబర్నేరగాడికి కమీ