ఇది ఆన్లైన్ కిడ్నాపింగ్ గేమ్.. ఇది ఎలా ఉంటుందంటే.. సైబర్ నేరగాళ్లు మీ డాటాను సేకరించి మీ ఫొటోలను మార్పింగ్ చేసి మీరు కిడ్నాప్ అయినట్టు మీ పిల్లలకు పంపుతారు.
నేటి ఆధునిక యుగంలో టెక్నాలజీ ఎంత కొత్తపుంతలు తొక్కుతున్నదో అదేవిధంగా సైబర్ నేరగాళ్లు అదే సాంకేతికతను ఉపయోగించుకొని మోడర్న్ ైస్టెల్లో నేరాలకు పాల్పడుతున్నారు.