బంజారాహిల్స్‌లో పోలీసులు మంగళవారం చేపట్టిన తనిఖీల్లో రూ.3.35 కోట్ల హవాలా సొమ్మును పట్టుబడింది. వెస్ట్‌జోన్ డీసీపీ జోయల్ డేవిస్ కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు.
బట్టల వ్యాపారం కోసం భారత్‌కు వచ్చి, సైబర్ నేరాలతో అమాయక ప్రజలను మోసగించడమే కాకుండా పెండ్లి పేరుతో ఓ యువతికి రూ.27.43లక్షల టోకరా వేసి, తప్పించుకు తిరుగుతున్న నైజీరియన్‌ను నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీస