నకిలీ డాక్యుమెంట్లతో మార్కెట్ రేట్ కంటే తక్కువ ధరకే ప్లాట్లు ఇస్తామంటూ నమ్మించి కోట్లాది రూపాయలు వసూలు చేసి మోసాలకు పాల్పడిన దంపతులను సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. డీసీపీ శ్వేత కథనం ప్రకారం..
పసుపు కొమ్ములు కవర్లలో ప్యాక్ చేశారు. వాటిని సిస్సస్ పపుల్నెయ స్టెమ్గా నమ్మించారు. వాటిని అమెరికాకు ఎగుమతి చేసే కాంట్రాక్టు ఇప్పిస్తామంటూ చెప్పి.. హైదరాబాద్కు చెందిన ఓ వ్యాపారి వద్ద నుంచి రూ. 87.45 లక్ష�