సైబర్ నేరాల బాధితులకు సత్వర న్యాయం అందించడంలో సైబరాబాద్ పోలీసులు మరోసారి తమ ప్రతిభను చాటుకున్నారు. ఈ నెల 20న నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నమోదైన 2,232 సైబర్ నేర
సైబర్ నేరాల బారినపడిన బాధితులకు రికవరీ చేసిన రూ.42.22 కోట్ల నగదు అందజేసినట్టు సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీజీ శిఖాగోయెల్ తెలిపారు. జాతీయ లోక్అదాలత్లో మొత్తం 1,05,182 కేసులు పరిషారమైనట్టు శాంతిభద్రతల అడిషనల్�