మల్టీనేషనల్ కంపెనీలో ఉద్యోగాలిప్పిస్తామంటూ టెలీగ్రామ్ యాప్‌లో ప్రకటనలిచ్చి ఏడుగురి వద్ద నుంచి రూ.46.19 లక్షలు వసూలు చేసిన బెంగళూర్‌కు చెందిన ఓ సైబర్ నేరగాడిని సీసీఎస్ సైబర్‌క్రైమ్ పోలీసులు అరెస్టు
పార్ట్‌టైమ్ ఉద్యోగాల పేరుతో రూ. 500 ఎరవేసి లక్షలు దోచేస్తున్న సైబర్‌నేరగాళ్ల ముఠాకు చెందిన ఇద్దరు నిందితులను సీసీఎస్ సైబర్‌క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. సైబర్‌క్రైమ్స్ డీసీపీ కవిత కథనం ప్రకారం..