ఆడ శిశువును అమ్మకానికి పెట్టిన సంఘటన నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం కిష్టతండాలో చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సర్పంచ్ ధర్మానాయక్ కథనం మేరకు.. వడ్యియా లక్ష్మి, రవి దంపతులకు గతంలోనే
నాగర్కర్నూల్ జిల్లాలో శిశువును విక్రయానికి పెట్టిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. విషయం తెలుసుకున్న సీడబ్ల్యూసీ అధికారులు వారి ప్రయత్నాన్ని అడ్డుకున్నారు.