కృత్రిమ మేధ (ఏఐ) ఆధారంగా వ్యాపారాన్ని పునర్వ్యస్థీకరిస్తున్నందున 1,100 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్టు సైబర్ భద్రత కంపెనీ క్లౌడ్‌ఫ్లేర్ గురువారం వెల్లడించింది.
టెక్ సంస్థల్లో ఉద్యోగాల కోత గురించి నిత్యం వింటూనే ఉన్నాం. అయితే ఇది టెక్ సంస్థలకే పరిమితం కాలేదు. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో నడిచే రైల్వేలోనూ ఉద్యోగాలు ఊడుతున్నాయి.