కస్టడీ మరణం అనేది నాగరిక సమాజంలో అత్యంత దారుణమైన నేరాల్లో ఒకటని బాంబే హైకోర్టు వ్యాఖ్యానించింది. కస్టోడియల్ మృతి కేసులో మహారాష్ట్ర ప్రభుత్వానికి జరిమానా విధించింది.
గౌహతి: ఒక వ్యక్తి కస్టడీ మరణంపై ఆగ్రహం చెందిన కుటుంబ సభ్యులు, స్థానికులు పోలీస్ స్టేషన్కు నిప్పుపెట్టారు. ఈ ఘటనలో ముగ్గురు గాయపడ్డారు. అస్సాంలోని నాగోన్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. సల్నాబరి ప్రాంత్రానికి �