Delhi Water Crisis: ఢిల్లీలో నీటి కొరతను తీర్చేందుకు సుప్రీంకోర్టు సూచన చేసింది. 137 క్యూసెక్కుల నీరును విడుదల చేయాలని హిమాచల్ ప్రదేశ్‌ను కోర్టు ఆదేశించింది. ఆ నీరు హర్యానా ద్వారా ఢిల్లీ చేరుకోవాలని సూచింది
మెండోర : శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ కు ఎగువ ప్రాంతాల నుంచి 40 వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోందని ఏఈఈ రాము తెలిపారు. మంగళవారం రాత్రి నుంచి వరద గేట్లు మూసివేసి దిగువకు నీటివిడుదలను నిలిపివేశామని తెలిపా