కరివేపాకులను మనం నిత్యం వంటల్లో వేస్తుంటాం. వీటిని వేయడం వల్ల వంటలకు చక్కని రుచి, వాసన వస్తాయి. అయితే కరివేపాకులను వంటల్లో వేస్తారు కానీ తినేటప్పుడు మాత్రం పక్కన పెడతారు.
రోజూ ఉదయాన్నే పరగడుపునే కరివేపాకు నీళ్లను తాగడం వల్ల ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు. ఈ నీళ్లను తాగితే మనం అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉంటాం. ఈ నీళ్లలో అనేక పోషకాలు, యాంటీ ఆక్సిడె�