Kalwakurthy : రాష్ట్రంలో వరుసగా ప్రభుత్వ అధికారుల అవినీతి కేసులు వెలుగులోకి వస్తున్నాయి. కల్వకుర్తి నియోజకవర్గం తలకొండపల్లి (Talakondapally) మండల రెవెన్యూ అధికారి (MRO) నాగార్జున అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ)కు చిక్కాడు.
రెరా కార్యదర్శి, గతంలో హెచ్ఎండీఏ (HMDA) ప్లానింగ్ డైరెక్టర్గా పనిచేసిన శివబాలకృష్ణను (Shiva Balakrishna) ఏసీబీ అరెస్టు చేసింది. బుధవారం ఉదయం నుంచి శివబాలకృష్ణ ఇల్లు, కార్యాలయం, ఆయన బంధువుల ఇండ్లలో సోదాలు నిర్వహించిన