మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం లింగాపూర్‌కు చెందిన రైతు తేజు నాయక్ నాలుగెకరాల్లో వరి సాగు చేశాడు. కానీ ఎప్పుడూ లేనంతగా ఈ ఏడాది నీటికి లోటు వచ్చింది.
తెలంగాణ ప్రభు త్వ విధానాలతో వ్యవసాయం పండుగలా మారింది. 24 గంటల నాణ్యమైన ఉచిత కరంటు సరఫరా, అందుబాటు లో ఎరువులు, విత్తనాలు, రైతుబంధు పథకం ద్వారా ఏటా ప్రతి ఎకరానికి రూ.10 వేల ఆర్థికసాయం, రైతుబీమా వంటి పథకాల అమలుతో